'ఆరోగ్యం పట్ల స్వీయ రక్షణ తీసుకోవాలి'

VZM: గత మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకు చికెన్ గునియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా, సీతల్ వర్మ ఇవాళ తెలిపారు. దీనిని నివారించేందుకు ఇంటిలోగాని, బయటగాని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆరోగ్యంపట్ల స్వీయ రక్షణ మనమే చేసుకోవాలని చెప్పారు. చేపలు తినకూడదని సూచించారు.