శాంతి చర్చలు.. నెతన్యాహు కీలక ఆదేశాలు
US-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య డీల్ కుదరక ముందే ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలని ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. ఇరాన్ ఆయుధ ఇండస్ట్రీలను 48 గంటల్లోగా నాశనం చేయాలని సైన్యానికి తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా, ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను చేస్తూనే ఉంది.