భారత రాజ్యాంగం గౌరవించని వ్యక్తి జాతిపితనా?: BJP చీఫ్

భారత రాజ్యాంగం గౌరవించని వ్యక్తి జాతిపితనా?: BJP చీఫ్

SRD: భారత రాజ్యాంగాన్ని గౌరవించని గద్దర్ తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతాడని BJP రాష్ట్ర అధ్యక్షుడు N.రామచంద్రారావు తీవ్రంగా విరుచుకుపడ్డాడు. బెంగళూరు నుంచి HITTV ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ.. తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం పక్కన ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు, డిస్ప్లేలు వేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలని అన్నారు.