పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని వినతి

పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని వినతి

ATP: జిల్లా రైతులకు యూరియా సరఫరాను పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మకు రైతు సంఘం, సీఐటీయూ నాయకులు కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ శాఖ యూరియా పంపిణీలో విఫలం కావడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని కోరారు.