ప్రజల ప్రాణాలతో చెలగాటమ: ఎమ్మెల్యే సుందరపు

ప్రజల ప్రాణాలతో చెలగాటమ: ఎమ్మెల్యే సుందరపు

AKP: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ హెచ్చరించారు. బైక్‌పై సోమవారం రాత్రి పూడిమడక చేరుకుని ఫాస్ట్‌ఫుడ్, కిరాణా, తినిబండారాల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. కాలం ముగిసిన నూనెలు, బేకరీలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, ఇతర ప్యాకెట్లను గుర్తించి దుకాణాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.