ఏప్రిల్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి: ASO

ఏప్రిల్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి: ASO

ASR: కొయ్యూరు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకుగాను విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ASO సత్యవతి తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, 10వ తరగతిలో 1, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 1వ తేదీలోగా https://apkgbv.apcfss ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.