ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి

SRCL : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తంగళ్ళపల్లి మండలం మండేపల్లి కేసీఆర్ నగర్ బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం తాడూరి రామ్ కుమార్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ధర్యాప్తు చేపట్టారు.