ఇరాన్‌పై దాడులను ముమ్మరం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్‌పై దాడులను ముమ్మరం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్‌పై దాడులను మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు, హిందూ మహాసముద్రంలోని బ్రిటన్-అమెరికా సంయుక్త సైనిక స్థావరం 'డిగో గార్సియా'పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ చర్యలు ప్రాంతీయ శాంతికి విఘాతమని పేర్కొంది.