VIDEO: సూర్యాపేటలో ముగిసిన నామినేషన్ల సందడి
SRPT: సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన నేడు అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటాపోటీ నామినేషన్లతో మున్సిపల్ కార్యాలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. రిజర్వేషన్ల లెక్కలు, పార్టీల బీ-ఫారాల ఉత్కంఠ మధ్య నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది.