భూగర్భ విద్యుత్ లైన్లకు నిధులు విడుదల

భూగర్భ విద్యుత్ లైన్లకు నిధులు విడుదల

TG: హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ లైన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్. సికింద్రాబాద్, HYD సర్కిళ్లుకు అనుమతి మంజూరు చేసింది. ఇందుకోసం రూ.4,051 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే త్వరలోనే ఈ పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.