రేపు పశువుల అంగడి వేలం

రేపు పశువుల అంగడి వేలం

SDPT: హుస్నాబాద్ పశువుల అంగడి వేలం పాట ఈనెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు మున్సి పల్ కమిషనర్ టి. మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. వేలంపాటలో పాల్గొనే వారు ఈనెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో రూ.పది లక్షల డిపాజిట్ తో పాటు ఐదువేల రూపాయల ఫీజు చెల్లించాలని కోరారు. 26వ తేదీన ఉదయం 11గంటలకు పశువుల అంగడి వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు.