'కార్మికులకు EPF, ESI పూర్తి వివరాలు తెలపాలి'

'కార్మికులకు EPF, ESI పూర్తి వివరాలు తెలపాలి'

MNCL: IHFMS ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, సెక్యూరిటీ కార్మికులకు నూతన టెండర్లను పిలిచి కనీస వేతనం 26,000 ఇవ్వాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ కృష్ణకి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు EPF, ESI పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు.