సెంటర్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

సెంటర్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: బిచ్కుంద మండల కేంద్రంలో జరుగుతున్న సెంటర్ లైటింగ్ పనుల పురోగతిని సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులలో జాప్యం చేయకుండా త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.