నేటి నుంచి నల్గొండలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్

NLG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుంచి పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా వివిధ రకాల వంటల స్టాల్స్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ తెలిపారు.