సాంబశివరావు మృతిపై జగన్ సంతాపం

సాంబశివరావు మృతిపై జగన్ సంతాపం

AP: టీవీ-9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్, ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ సురేష్‌లను మాజీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. రజనీకాంత్ తండ్రి వెల్లల చెరువు సాంబశివరావు మృతిపై, సురేష్ తండ్రి వెంకటామిరెడ్డి మృతిపట్ల జగన్ సంతాపం తెలిపారు. వీరికి జగన్ ఫోన్ చేసి.. ఇలాంటి కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.