'ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలి'

'ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలి'

VZM: బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో మండల మహాసభ నిర్వహించారు. విద్యా రంగంలో అభివృద్ధి చెందుతున్న బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదవ లేక విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.