VIDEO: మద్దతు ధర రాక నష్టపోతున్న పత్తి రైతులు

VIDEO: మద్దతు ధర రాక నష్టపోతున్న పత్తి రైతులు

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో పత్తి కొనుగోలు కొనసాగుతున్నప్పటికీ, రైతులకు సరైన ధర లభించడం లేదు. క్వింటాకు కేవలం రూ.6000 మాత్రమే ఇవ్వడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన ఈ పరిస్థితుల్లో కనీస మద్దతు ధర అందకపోవడం వల్ల నష్టాలు చవిచూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.