నేడు PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు: కలెక్టర్
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇవాళ జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.