VIDEO: 'వారిపై ఎందుకు కేసు పెట్టలేదు?'

VIDEO: 'వారిపై ఎందుకు కేసు పెట్టలేదు?'

HYD: మంగ్లీ తనను బెదిరించి, భయపెట్టేందుకే కేసు పెట్టారని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేయలేదని, కేవలం తన క్లయింట్స్ తరఫున మాత్రమే మాట్లాడానని స్పష్టం చేశారు. క్లయింట్స్ తరుపున మాట్లాడిన తన మీద కేసు పెట్టిన మంగ్లీ, కోట్ల స్కాంకు పాల్పడిన వారిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.