జోరుగా సాగుతున్న కూటమి అభ్యర్థుల ప్రచారం

జోరుగా సాగుతున్న కూటమి అభ్యర్థుల ప్రచారం

మన్యం: మక్కువ మండలం చప్పు బుచ్చంపేట పంచాయతీ గునుకొండ వలస గ్రామంలో కూటమి అభ్యర్ధులు గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీసీ సెల్ కోఆర్డినేటర్ బోను పాపారావు యాదవ్ అధ్యక్షతన సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త, మక్కువ మండల నాయకులు గేదెల రిషివర్ధన్ ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి గుమ్మడి సంంధ్యారాణిని తదితరులు పాల్గొన్నారు.