VIDEO: చోరీలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ అరెస్ట్

VIDEO: చోరీలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ అరెస్ట్

NLR: చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న శ్రీనాథ్ అనే వ్యక్తిని నెల్లూరు చిన్న బజార్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతనిపై బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు, బుచ్చిరెడ్డిపాలెం, దర్గా మిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయన్నారు. అతని వద్ద నుంచి దాదాపుగా 48 గ్రాముల బంగారం, 7 బైకులను సీజ్ చేసినట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు.