ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం తనకి చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు.అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి ఆసుపత్రిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.గర్భిణులతో నేరుగా మాట్లాడుతూ వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు.