కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటాం: వెంకట్

కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటాం: వెంకట్

HNK: కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటామని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కమలాపూర్ మండలంలోని దేశిరాజుపల్లి గ్రామంలో నేడు ఎమ్మెల్సీ పర్యటించి కార్యకర్తలు, ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజలకు న్యాయం చేకూరుతుందని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు ఉండగా నిలవాలన్నారు.