'సర్పంచ్‌గా గెలిపించండి.. ఉత్తమ గ్రామంగా తీర్చి దిద్దుతా'

'సర్పంచ్‌గా గెలిపించండి.. ఉత్తమ గ్రామంగా తీర్చి దిద్దుతా'

NZB: తనను గెలిపిస్తే కొండాపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో జిల్లాలోనే ఉత్తమ గ్రామంగా తీర్చి దిద్దుతా అని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మానస శ్రీధర్ గురువారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అభివృద్ధి కుంటుపడ్డ గ్రామానికి నిధులు తెస్తానని సంక్షేమ ఫలితాలు అందరికీ సమంగా అందేలా చేస్తానని ఆయన అన్నారు.