పెంచలయ్య హత్య.. బంద్‌కు CPM పిలుపు
NLR: పెంచలయ్య హత్యకు నిరసనగా బంద్‌కు CPM పార్టీ పిలుపునిచ్చింది. హత్యను తీవ్రంగా ఖండించిన CPM.. ప్రభుత్వం పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. అలాగే, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. మరో వైపు వైసీపీ కూడా తమ సంఘీభావాన్ని ప్రకటించింది. కాగా.. పెంచలయ్య హత్య కేసులో లేడీ డాన్ కామాక్షి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.