WHAT'S TODAY

WHAT'S TODAY

✦ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
✦ ముగియనున్న పంచాయతీ తొలివిడత ఎన్నికల ప్రచారం
✦ అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
✦ AP: అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటన
✦ ముగియనున్న నకిలీ మద్యం కేసు నిందితుల కస్టడీ
✦ లోక్‌సభలో SIRపై ప్రత్యేక చర్చ
✦ భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్