నూతన ఎంఈఓగా ఇందుప్రియ బాధ్యతలు

నూతన ఎంఈఓగా ఇందుప్రియ బాధ్యతలు

VKB: తాండూరు మండల విద్యాధికారిగా ఇందుప్రియ గురువారం బాధ్యతలు చేపట్టారు. గత పదేళ్లుగా ఈ పదవిలో కొనసాగిన వెంకటయ్య గౌడ్ పదవీ విరమణ చేయడంతో, పాత తాండూరు నంబర్-2 పాఠశాల జీహెచ్ఎంగా పనిచేస్తున్న ఇందుప్రియకు విద్యాశాఖ ఈ బాధ్యతలను అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలో విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.