ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కమిషనర్

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కమిషనర్

HYD: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఓఎస్ఓ అనురాధను ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.