VIDEO: సింహాచలంలో ఘ‌నంగా అప్పన్న స్వామి గరుడ సేవ

VIDEO: సింహాచలంలో ఘ‌నంగా అప్పన్న స్వామి గరుడ సేవ

VSP: విశాఖ‌లోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానంలో గురువారం స్వామివారి గరుడ సేవ కన్నుల పండువగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని మండపంలో అలంకరించి, పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి, మంత్రపుష్పం, మంగళాశాసనాలతో పూజలు జరిపించారు.