'ఉపాధ్యాయుడికి ఘనంగా పదవి విరమణ సన్మాన కార్యక్రమం'

VKB: పరిగి మండలం రాపోల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డి.బల్వంత్ రెడ్డికి పదవివిరమణ సన్మానం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పని చేసి, ఎందరో విద్యార్థులులను తీర్చిదిద్దారు. భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సన్మానం ఉపాధ్యాయులు,విద్యార్థులు సమక్షంలో చేశారు.