ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సీసీ కెమెరాలతో పొదిలి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాం: ఎస్సై రాజేష్
★ సింగరాయకొండలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు.. హోటల్ యజమానుల వినూత్న ఆలోచన
★ కనిగిరిలో డ్రైనేజ్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
★ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు గురై ఐదుగురు మృతి