స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రం

స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రం

MDK: చిలిపి చేడ్ మండల వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలంలోని పలు గ్రామాల్లో చెడిపోయిన రహదారులు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.