నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ TRS పేరు ఎవరైనా వాడుకోవచ్చు: కల్వకుంట్ల కవిత
★ జిల్లాలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
★ నేటి నుంచి రెండు రోజులు మీసేవ సేవలు బంద్
★ నవీపేట కుస్తీ పోటీలో గాయపడిన వ్యక్తి మృతి