VIDEO: ఆత్మహత్య ఘటన.. తల్లీబిడ్డ కోసం గాలింపు

VIDEO: ఆత్మహత్య ఘటన.. తల్లీబిడ్డ కోసం గాలింపు

WGL: వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో ఎస్సారెస్పీ కాలువలో కుమారుడితో సహా దూకిన తల్లి కోసం గాలింపు కొనసాగుతోంది. మామునూరు ఫోర్త్ బెటాలియన్ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఈరోజు కాలువలోకి దిగి ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 20 మంది బృందం స్విమ్ సూట్లు ధరించి బోట్ల సహాయంతో గాలిస్తున్నారు. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.