రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసిన సీఎం

రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసిన సీఎం

TG: సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ పార్లమెంటులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని ఇరువురు నేతలకు రేవంత్ రెడ్డి, మహేష్‌కుమార్ గౌడ్ పరిచయం చేశారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.