బాలికతో పరారైన వ్యక్తి.. కేసు నమోదు

బాలికతో పరారైన వ్యక్తి.. కేసు నమోదు

KDP: పులివెందులలో శుక్రవారం ఓ వ్యక్తి బాలికతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్రగుంట్లకు చెందిన రఘు అనే వ్యక్తి బాలికను బజారుకు తీసుకువెళ్లి తిరిగి తీసుకురాకపోవడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సోమవారం అర్బన్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు.