VIDEO: విస్తృత వాహన తనిఖీలు.. పట్టుబడ్డ మైనర్లు

VIDEO: విస్తృత వాహన తనిఖీలు.. పట్టుబడ్డ మైనర్లు

ATP: రాయదుర్గం పట్టణంలో అర్బన్ సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత వానహ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అత్యధికమంది అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులకు ఫైన్లు వేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.