ఎమ్మెల్యే చొరవతో బాధిత కుటుంబానికి అందిన పరిహారం

ఎమ్మెల్యే చొరవతో బాధిత కుటుంబానికి అందిన పరిహారం

NGKL: బిజినేపల్లి మండలం వెలుగొండకు చెందిన దిడ్డి రామచంద్రయ్య గత 5 ఏళ్ల క్రితం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుని కుటుంబానికి అందాల్సిన రూ. 5లక్షల పరిహారం అందించడంలో జాప్యం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధికారులతో మాట్లాడి ఇవాళ రూ.5 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.