వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటి ప్రచారం

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటి ప్రచారం

గుంటూరు: చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి డాక్టర్ గణేష్ ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నప్పటికి రాబోవు ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేవన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.