నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: జీళ్లచెరువు సబ్ స్టేషన్ పరిధిలో గల నేలపట్ల, అగ్రహారం గ్రామాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ఏఈ అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు. నేలపట్ల ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, అత్యవసర మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.