'లేచింది మహిళా లోకం' ట్రైలర్ ఎలా ఉందంటే?

'లేచింది మహిళా లోకం' ట్రైలర్ ఎలా ఉందంటే?

నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం 'లేచింది మహిళా లోకం'. ఈ మూవీలో అనన్య నాగళ్ల, హరి తేజ, శ్రద్ధా దాస్, హేమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లాయర్ పాత్రలో మంచు లక్ష్మి నటిస్తూ మహిళలకు అండగా నిలుస్తుంది. మహిళల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.