జరిగింది కొండంత ఇచ్చేది గోరంత ఇదెక్కిడ న్యాయం..!

KMM: ఉపాధి హామీ పథకం నిధులను రికవరీ చేయాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి రూ.86,000ను రికవరీ చేయాలని డీఆర్డీవో పీడీ శిరీష ఆదేశించారు. నేలకొండపల్లిలో జరిగిన సోషల్ ఆడిట్‌లో వివిధ పొరపాట్లకు సంబంధించి క్షేత్ర సహాయకులు నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. ఎవరు తప్పులు చేసినా సహించేది లేదని హెచ్చరించారు.