నూతన హెల్త్ సెంటర్ పనులు ప్రారంభం

నూతన హెల్త్ సెంటర్ పనులు ప్రారంభం

NLG: మునుగోడు మండలం ఊకోండిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం నూతన హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను ఇవాళ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధోటి నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు సైదులు, ఎంపీడీవో విజయభాస్కర్, ఏవో సతీష్ రెడ్డి, డాక్టర్ నర్మద, ఉన్నారు.