అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి

NRPT: నర్వ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్మ, జ్యోతి అనే మహిళలకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఉన్నంతవరకు ప్రజలు భయపడే అవసరం లేదన్నారు.