రైల్వే ప్రయాణికులకు షాక్

రైల్వే ప్రయాణికులకు షాక్

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణ తరహాలో రైళ్లలో లగేజీపై నిబంధనలు పెట్టింది. రైళ్లలో లగేజీ తీసుకెళ్లడంపై ఎప్పటినుంచో నిబంధనలు ఉన్నా.. మౌలిక వసతుల వల్ల అమలు కావడం లేదు. అయితే ఇప్పటి నుంచి ఫస్ట్‌క్లాస్‌, ఏసీ ప్రయాణికులు ఒక్కో వ్యక్తి 35-70 కేజీల వరకు ఉచితంగా లగేజీని తీసుకెళ్లొచ్చు. సెకండ్ క్లాస్‌లో 35కిలోలకు మాత్రమే అనుమతి ఉందని తెలిపింది.