VIDEO: 'జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్నివర్గాల వారికి మేలు'

VIDEO: 'జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్నివర్గాల వారికి మేలు'

E.G: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్నివర్గాల వారికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. అనపర్తి వర్తక సంఘం కల్యాణ మండపంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ 2.0 అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో రెండు శ్లాబుల విధానాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు.