మిలాద్ ఉన్ నబి శోభయాత్ర..రూట్లు ఇవే..!

HYDలో మిలాద్ ఉన్ నబి శోభయాత్ర రూట్లను హైదరాబాద్ పోలీసుల బృందం వెల్లడించింది. రాత్రి 8 గంటల వరకు ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. 1. ఫలక్‌నుమా → చార్మినార్ → వోల్టా హోటల్ 2️⃣ యాహియా పాషా దర్గా → వోల్టా హోటల్ → తిరుగు ప్రయాణం 3️⃣ మక్కా మస్జిద్ → హజ్ హౌస్, నాంపల్లి 4️⃣ మక్కా మస్జిద్ → వోల్టా హోటల్ 5️⃣ పట్టర్‌ఘట్టి → అలిజా కోటలా.