'పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన'

HYD: కంటోన్మెంట్ వార్డు 4 గాంధీ కాలనీ నుంచి ఎస్ఐసీ కాలనీ వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శనివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేశ్ శంకుస్థాపన చేశారు. ప్రజలకి ఇబ్బంది కలగకుండా వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా పనుల్లో నాణ్యతమైన విషయంలో రాజీపడకూడదని పేర్కొన్నారు.