రాష్ట్రం ప్రకృతి సేద్యంలో ముందుండాలి: సీఎం

రాష్ట్రం ప్రకృతి సేద్యంలో ముందుండాలి: సీఎం

KDP: పెండ్లిమర్రిలో ప్రజావేదిక సభలో CM చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రకృతి సేద్యంలో ముందుండాలని, అప్పుడే రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు. తాను రైతు బిడ్డనని, అన్నదాతలు పాత పద్ధతులు వదిలి కొత్త మార్గాలను అన్వేషించాలని, టెక్నాలజీని వాడితే సాగు వ్యయం తగ్గుతుందని సూచించారు. నీటి భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోనూ ముందుండాలన్నారు.