BREAKING: పెరిగిన బంగారం ధరలు

BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,46,890కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,34,650గా ఉంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా.. కిలో రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.